సాంకేతికత మరియు మానవత్వం
AI tools build చేస్తూ, AI features ship చేస్తూ — ఏది నన్ను human గా maintain చేస్తుంది?
నేను daily Claude Code వాడతాను. AI features build చేస్తాను. Cursor లో code రాస్తాను. ఇది నా professional reality.
కానీ ఒక question నన్ను often అడుగుతుంది: ఈ world లో, engineer గా, మనిషిగా — ఏది human part maintain చేస్తుంది?
Technology లో ఏమి కోల్పోతున్నాం
Serendipity. Algorithm ఇప్పుడు నాకు "relevant" content show చేస్తుంది. కానీ life లో best things often irrelevant నుండి వస్తాయి. Unexpected conversation, random book, unplanned walk — ఇవి algorithm optimize చేయలేదు.
Boredom. Boredom creativity కి mother. ఇప్పుడు every idle moment లో phone ఉంది. True boredom రాదు. అందుకే true creativity తక్కువ.
Presence. Gouthami తో dinner లో phone check చేస్తే — physically present, mentally absent. ఇది relationship కి silent damage చేస్తుంది.
Technology తో ఏమి Gain చేస్తున్నాం
అమ్మతో video call. Photography — digital cameras, instant feedback. Knowledge access — any question, instant answer. Work efficiency — AI తో 10x output possible.
ఇవి real gains. Dismiss చేయలేం.
Balance ఎక్కడ?
నా experiments:
Camera, not phone. Photos తీయాలంటే dedicated camera తీసుకెళ్తాను. Phone camera కంటే intentional. Distraction కూడా తక్కువ.
Reading, not scrolling. Physical books. Screen కాదు.
Cooking. Gouthami తో, Aadhya తో కలిసి cook చేయడం — completely analog, completely human activity.
Writing in Telugu. AI చేయలేనిది. Completely human expression.
నా Belief
Technology tool. Human experience — ultimate. Tool ని serve చేయడానికి human experience consume చేయడం wrong order.
ఇది maintain చేయడానికి daily effort కావాలి. Default కాదు.
Technology మరియు humanness balance గురించి మీ thoughts ఏమిటి? మాట్లాడండి.