నేర్చుకోవడం ఆగదు
Engineers who stop learning become technical debt. ఇది just career గురించి కాదు — life గురించి.
ఒక senior engineer interview లో అన్నాడు: "నేను 10 సంవత్సరాల experience ఉన్న engineer ని."
నా thought: ఆ 10 సంవత్సరాలు నిజంగా 10 different years of learning? లేదా ఒక సంవత్సరం experience ని 10 సార్లు repeat చేశారా?
ఇది harsh గా అనిపిస్తుంది. కానీ honest question.
Engineers Who Stop Learning
Technology stack evolves — fast. 5 సంవత్సరాల ముందు "best practice" ఇప్పుడు anti-pattern అయి ఉండవచ్చు. AI తో ఇప్పుడు software development fundamentally changing.
Stop learning engineers become — comfortable, but stagnant. Technical debt లా. Valuable in old context, burden in new context.
నేను ఇది become అవ్వడానికి fear గా అనిపిస్తుంది. అందుకే:
- Daily — కొంత technical reading
- Weekly — కొత్త tool లేదా concept explore
- Monthly — side project లేదా experiment
- Continuously — reflect, adjust, learn
కానీ Work కాదు మాత్రమే
Photography నేర్చుకున్నాను — engineer గా కాదు. Passion గా. Sony camera తీసుకున్నాను, mistakes చేశాను, improved అయ్యాను. ఇప్పుడు wildlife, street, family photography — completely different brain.
తెలుగు రాయడం నేర్చుకుంటున్నాను — professionally కాదు. Personally. Grammar mistakes చేస్తున్నాను, improve అవుతున్నాను.
Learning కేవలం career skill కాదు. ఇది aliveness కి sign.
Children లో చూసేది
Arjun ప్రతిదీ new గా experience చేస్తాడు. ఒక ant చూసినప్పుడు, ఆగిపోతాడు, observe చేస్తాడు, touch చేయడానికి try చేస్తాడు. అది pure learning — judgment లేకుండా, fear లేకుండా.
We adults lose that. Jobs, responsibilities, expectations — అన్నీ that innocent curiosity ని dull చేస్తాయి.
Beginner's mind — Zen concept. ఎప్పుడూ beginner గా approach చేయడం. ఇది practice.
నా Practice
Everyday ఏదో ఒకటి — camera తీసుకుని park లో నడవడం, కొత్త Telugu words నేర్చుకోవడం, AI tool తో experiment చేయడం.
ఒక్కో రోజు కొంచెం better.
మీకు recently ఏమి నేర్చుకున్నారు? share చేయండి.