/avi
/avi

📙 ఆధునిక కవిత్వం

ఆధునిక కవిత్వంకవితలు

📗 రేవనలిజం

రేవనలిజం

📝 అభిప్రాయాలు

అభిప్రాయాలు

🧑‍💼 అవిభక్తం

అవిభక్తం

✨ ప్రేరణ

ప్రేరణ

💭 ఆలోచనలు

ఆలోచనలు

🧵 జ్ఞానం

జ్ఞానం

🎬 సినిమా

సినిమా

📖 కథా వస్తువులు

కథా వస్తువులు

📓 పుస్తకాలు

పుస్తకాలు

నిశ్శబ్ద కథలు

జీవితం నేర్పిన పాఠాలతో నిండిన, చిన్న సమయాల్లో చదివే తెలుగు కథలు.

కథల ప్రాముఖ్యత

మన పూర్వీకులు కథల ద్వారా జ్ఞానాన్ని, నైతిక విలువలను అందించారు. ప్రతి కథ మనలో ఒక మార్పును తెస్తుంది.

సామాజిక దర్పణం

కథలు సమాజాన్ని అద్దంలా చూపిస్తాయి. అసమానతలు, మానవ సంబంధాలు, విలువలు—అన్నీ సానుభూతితో వెలుగులోకి వస్తాయి.

కల్పనా లోకం

పాఠకుడిని ఊహాలోకంలోకి తీసుకెళ్తాయి. పాత్రల సంతోషం, బాధతో మనం తాదాత్మ్యం చెందుతాం.

జీవిత పాఠశాల

ఇతరుల అనుభవాలనుంచి నేర్చుకునే అవకాశం. సమస్యలను తట్టుకునే మార్గాలను కథలు చూపిస్తాయి.

నా కథా ప్రస్థానం

ఈ విభాగంలో నేను రాసిన కథలను మీతో పంచుకుంటున్నాను. ఈ కథలు నా జీవిత అనుభవాల నుండి, పరిశీలనల నుండి పుట్టుకొచ్చాయి. ప్రతి కథలోనూ ఒక సందేశం, ఒక జీవిత సత్యం దాగి ఉంటుంది. కథలు చిన్నవే గానీ, వినబడటానికి నిశ్శబ్దం కావాలి.

కొత్త కథలు

  • నా గుడి: ఒంటరితనం, గాయాలు, మరియు వాటి నుంచి వెలసే బలాన్ని ప్రతిబింబించే కలల గుడి కథ.